Posts

అల్లరి వయసు – చెడుదీపు సంతోష్ కృష్ణ

Image
”అబ్బా…. ఆ సీను మళ్ళీ చూపిస్తారేమోనని ఎంత ఎదురు చూసినా అసలు చూపించనే లేదురా… చివరికి ఆ సీన్ కోసం మళ్ళీ టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళాను” అన్నాడు వివేక్…. అతని వయసు పదహారు… ఇంటర్ జాయిన్ అయి ఆర్నెల్లు కూడా కాలేదు. అప్పుడే అతనికి అరడజను ఫ్రెండ్స్ తయారయిపోయారు. వారికి కాలేజీలో చెప్పే లెసన్స్ కంటే, తోటి లేడీ స్టూడెంట్స్ అందాలని కోలవడమూ, మంచి షకీలా సినిమా వస్తే కాలేజీ ఎగ్గొట్టిఎవరికీ తెలియకుండా ఆ సినిమాకి వెళ్ళి రావడం పరిపాటి అయిపొయింది. ఇంట్లో మాత్రం ఎంతో బ్రిలియంట్ లా ఫోజులిస్తుంటారు…. వాస్తవానికి పదవ తరగతి వరకూ వారందరూ మంచి మార్కులతో పాసయిన వారే… కానీ తీరా కాలేజ్ లోకి ప్రవేశించగానే … అసలు కాలేజీ చదువంటేనే ఎంజాయ్ చేయడం, అమ్మాయిలకు లైన్లు కొట్టడం, సినిమాల కెళ్ళడం, సిగరెట్లు తాగడం మందు తాగడం లాంటివి కామన్ గా ప్రతి ఒకరూ చెయ్యాలి అన్నట్లు చూపించే మన ెలుగు సినిమాల పుణ్యమా అని ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ అందరూ దాదాపుగా అలా తయారవడానికే రెడీ అయిపోతున్నారు. ”ఈ సినిమాలో షకీలా ఒకసారి వంగుతుంది చూడరా… నా సామిరంగా…! ఆమె వంగి క్రింద పడి ఉన్న వస్తువులని చేతులోకి తీసుకుంటుంది… అప్పుడు ఆమె జాకెట్లో న...

అనగనగా ఓ రాత్రి